Close
Study Buddhism Home
Arrow down
Arrow up
ఎసెన్షియల్స్
Arrow down
Arrow up
సార్వత్రిక విలువలు
ఏమిటి...
ఎలా...
ధ్యానం
Arrow down
Arrow up
టిబెటన్ బౌద్ధమతం
Arrow down
Arrow up
బౌద్ధమతం గురించి
జ్ఞానోదయానికి మార్గం
బుద్ధి శిక్షణ
ఆధ్యాత్మిక గురువులు
Arrow down
Arrow up
ఆధునిక అధ్యయనాలు
Arrow down
Arrow up
లామ్-రిమ్
బుద్ధి యొక్క శాస్త్రం
అభిధర్మ & టెనెట్ వ్యవస్థలు
చరిత్ర మరియు సంస్కృతి
Arrow down
Arrow up
మా గురించి
విరాళం
العربية
বাংলা
བོད་ཡིག་
Deutsch
English
Español
فارسی
Français
ગુજરાતી
עִבְרִית
हिन्दी
Indonesia
Italiano
日本語
ខ្មែរ
ಕನ್ನಡ
한국어
ລາວ
Монгол
मराठी
မြန်မာဘာသာ
नेपाली
ਪੰਜਾਬੀ
پنجابی
Polski
Português
Русский
සිංහල
தமிழ்
తెలుగు
ไทย
Türkçe
Українська
اُردو
Tiếng Việt
简体中文
繁體中文
Arrow down
వీడియో
అకౌంట్
New
Enter search term
Search
Search icon
మీరు బౌద్ధమతానికి కొత్తా?
ఒక చిన్న వివరణను మరియు ఆచరణాత్మక సలహాను తెలుసుకోండి.
ఎసెన్షియల్స్
మనసు అంటే ఏమిటి?
డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్, మాట్ లిండెన్
బౌద్ధమతంలో మనస్సు మరియు మానసిక కార్యకలాపాల గురించి ఒక చిన్న పరిచయం.
సార్వత్రిక నైతిక విలువలకు ఆధారం నిజాయితీ
డాక్టర్. టి. కె. మిశ్రా
ఒక మంచి మనిషిగా ఉండాలంటే, మనం నైతిక విలువలు అలవర్చుకోవాలి. దీనికి పునాది మనతో మరియు ఇతరులతో మనం నిజాయితీగా ఉండడమే.
సంబంధాలలో అసూయను ఎలా ఎదుర్కోవాలి
డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్
ప్రేమపూర్వక సంబంధంలో అసూయ ఉంటే, అప్పుడు మనకు మన భాగస్వామి ప్రేమ మీద నమ్మకం లేనట్లే. ప్రేమ అనేది ఒక పరిమితమైన వస్తువు కాదని తెలుసుకోవడం ద్వారా మనం ఆ భావాన్ని దాటుతాము.
లోతైన అవగాహన కోసం ప్రయత్నిస్తున్నారా?
టిబెటన్ బౌద్ధమతం గురించి మరింత సమాచారం తెలుసుకోండి.
టిబెటన్ బౌద్ధమతం
ఏకాగ్రత యొక్క పరిపూర్ణత: ధ్యాన పరమిత
డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్
దూరదృష్టి ఏకాగ్రతతో, ఇతరులకు సహాయం చేసేటప్పుడు మరియు జ్ఞానోదయాన్ని చేరుకోవడానికి అన్ని ధ్యానాలలో మనం సంపూర్ణంగా దృష్టి పెట్టగలుగుతాము.
బౌద్ధమతంలోని రకాలు
డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్
బౌద్ధమతం చేరుకున్న వివిధ దేశాలలోని ప్రజలు బోధనలలో ఏదో ఒక అంశానికి ప్రాధాన్యమివ్వడంతో బౌద్ధమతం యొక్క వివిధ రూపాలు అభివృద్ధి చెందాయి. ఆగ్నేయ ఆసియా, చైనా మరియు టిబెట్ లో కనిపించే కొన్ని ప్రధాన రూపాల యొక్క సాధారణ వివరణ ఇక్కడ ఉంది.
Document
ఆసియాలో బౌద్ధమత వ్యాప్తి
డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్
బౌద్ధమతం ఉత్తర భారతదేశంలో ప్రారంభమైనప్పటి నుంచి ఆసియా అంతటా ప్రధాన విశ్వాస వ్యవస్థగా ఎలా వ్యాపించిందో ఒక చిన్న పరిచయం.
ఆధునిక అధ్యయనాలు
Document
"అనుభవజ్ఞుడైన వృద్ధుడి సలహా" యొక్క సంక్షిప్త వివరణ
గెషే ఎన్గావాంగ్ ధార్గే
గంగ్ టాంగ్ రింపోచే గారు రచించిన "ఒక అనుభవజ్ఞుడైన వృద్ధుడి సలహా" లోని ఈ బోధనలు వృద్ధాప్యం యొక్క బాధలను వివరిస్తాయి మరియు బోధిచిత్తకు ఒక పునాదిని వేస్తాయి.
బౌద్ధమతంలోని స్త్రీలు: భిక్షుని వ్యవస్థను పునరుద్ధరించడం
14వ దలైలామా
దలైలామా గారు భిక్షుని వ్యవస్థను పునరుద్ధరించాలా వద్దా అని మాట్లాడుకోవడంలో అర్థం లేదని చెప్పారు; వినయ నియమావళి సన్యాస ప్రక్రియ నేపథ్యంలో దాన్ని సరిగ్గా ఎలా చెయ్యాలనేది వాళ్ళ ముందు ఉన్న ప్రశ్న.
Document
టిబెట్ లో మూలసర్వస్థివాద సంస్థానం యొక్క చరిత్ర
డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్
మూలసర్వస్థివాద భిక్షు సన్యాసం టిబెట్ లో మూడు సందర్భాలలో స్థాపించబడింది. అసలు మూలసర్వస్థివాద భిక్షుని సన్యాసం టిబెట్ కు బదిలీ చెయ్యడం ఎప్పటికీ సాధ్యపడలేదు.
తాజా కంటెంట్
కొత్తగా చేర్చిన వాటితో అప్ టూ డేట్ గా ఉండండి.
ఇంకా చదవండి
Document
SEE లెర్నింగ్: కీలక విషయాల యొక్క స్పష్టమైన వివరణ
మాట్ లిండెన్
ఇది ఎమోరీ విశ్వవిద్యాలయం యొక్క సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అభ్యాస ప్రోగ్రామ్ యొక్క నిర్మాణం మరియు కీలక విషయాల యొక్క స్పష్టమైన వివరణ.
సార్వత్రిక నైతిక విలువలు అంటే ఏమిటి?
గెషే డోర్జీ దమ్దూల్
సార్వత్రిక నైతికత అనేది భూమిపై ప్రతి ఒక్కరూ అంగీకరించే విలువలు, ఇవి శాంతి, సామరస్యం మరియు సంతోషాన్ని ప్రసాదిస్తాయి.
Document
మన రోజువారీ జీవితంలోని అప్లైడ్ నైతిక విలువలు
నగ్మా సిద్దిఖీ
నీతి శాంతి మరియు అహింస ఉండాలని చెప్తుంది. ఇది ఉంటే మనకే కాదు, మొత్తం సమాజానికి మంచి జరుగుతుంది.
Top