ఆత్మ మరియు బౌద్ధమత నిరాకరణ యొక్క సాంఖ్య మరియు న్యాయ వాదనలు
డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్
బౌద్ధమతంతో సహా అన్ని భారతీయ సంప్రదాయాలు ఆత్మ స్వభావంతో డీల్ చేస్తాయి. సాంఖ్య మరియు న్యాయ లాంటి అంశంపై బౌద్ధేతర స్థానాలను పరిశీలించడం మరియు బౌద్ధమత వాదనలతో విభేదించడం అనేవి మన అవగాహనలో ఖచ్చితత్వం మరియు నిర్ణయాత్మకతను పొందడానికి ఉపయోగించే పద్ధతులు.