సార్వత్రిక విలువలు

విశ్వజనీన విలువలు అయిన దయాగుణం, ఆప్యాయత, చిత్తశుద్ధి, కరుణ అనే వాటిని అందరూ మెచ్చుకుంటారు. అవే శాశ్వతమైన స్నేహానికి, మరియు ఆనందానికి ముఖ్యమైనవి.
Top