ఆధునిక అధ్యయనాలు

బౌద్ధమత బోధనలను ఎంత లోతుగా నేర్చుకుంటే, మన జీవితాలను మార్చడంలో మన అభ్యాసం అంత ప్రభావవంతంగా మారుతుంది. మన మనస్సులు చాలా సంక్లిష్టమైనవి, కాబట్టి వాటికి సరిపోయే పద్ధతులను నేర్పడం ఎంతో అవసరం; లోతైన ధర్మ అధ్యయనం మాత్రమే అటువంటి పద్ధతులను వివరిస్తుంది. ఒక జిగ్సా పజిల్ ను కలిపినట్లే, ఆలోచన మరియు ధ్యానం ద్వారా వాటిని మన రోజువారీ జీవితంలో అన్వయించడానికి ఒక మార్గాన్ని చూపించడానికి మనం వీటిని జత చేస్తాము.
Top