సాంఖ్య మరియు యోగ తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు
డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్
భారతీయ తత్వశాస్త్రం యొక్క యోగ తత్వశాస్త్రం సాంఖ్య వ్యవస్థ యొక్క ప్రాథమిక వాదనలను చెప్తుంది, అది ప్రాథమిక విషయం, ఆత్మ మరియు ముక్తికి సంబంధించినది, కానీ ఈ వ్యవస్థకు శివుడితో సమానమైన సర్వోన్నత దేవుడైన ఈశ్వరుడిని కలుపుతుంది.