3

బుద్ధి శిక్షణ

లోజాంగ్, లేదా టిబెటన్ బుద్ధి శిక్షణ అభ్యాసాలు, జీవితంలోని సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో బలంగా మరియు సానుకూలంగా ఉండటానికి మనకు సహాయపడతాయి. మన మనస్సులకు శిక్షణ ఇవ్వడ౦ ద్వారా, ఎలాంటి కష్టతర పరిస్థితినైనా ప్రేమ, కరుణ, అవగాహనను పె౦పొ౦ది౦చుకునే అవకాశంగా మార్చుకోవచ్చు.
Top