ప్రేమ, కరుణ మరియు బోధిచిత్త యొక్క ప్రాముఖ్యత
డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్
బోధిచిత్తతో, ఇతరులకు బాగా సహాయం చెయ్యడానికి మన స్వంత, వ్యక్తిగత భవిష్యత్తు జ్ఞానోదయ స్థితిని మనం లక్ష్యంగా పెట్టుకుంటాము, దీనితో మన స్వంత పాజిటివ్ లక్షణాలైన ప్రేమ, కరుణ, శ్రద్ధను ఉపయోగించడం ద్వారా - మనకు మరియు ఇతరులకు సహాయం చేసి ఎక్కువ ఆనందాన్ని పంచుతాము.