1

బౌద్ధమతం గురించి

బౌద్ధమతం మనమందరం ఎదుర్కొనే పరిస్థితిని వివరిస్తుంది - మనలో ఎవరూ బాధపడటానికి ఇష్టపడమని మరియు మనమందరం సంతోషంగా ఉండాలని తీవ్రంగా కోరుకుంటామని చెప్తుంది. ధ్యానం మరియు వాస్తవికతను అర్థం చేసుకోవడం ద్వారా, బౌద్ధమత జ్ఞానాన్ని మన రోజువారీ సమస్యలకు నేరుగా అన్వయించుకోవచ్చు.
Top