టిబెటన్ బౌద్ధమతం

బుద్ధుని బోధనల యొక్క పూర్తి పరిధిని నిర్మాణాత్మకమైన, మరియు అందుబాటులోకి తీసుకురావటం టిబెటన్ బౌద్ధమతం యొక్క ప్రత్యేకత. ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి, మనం ఇందులోని ప్రతి అంశాన్ని మనకు కావలసినన్నిసార్లు చదువుకోవచ్చు, ప్రతిబింబించవచ్చు మరియు ధ్యానం చేసుకోవచ్చు, అలా అవి మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా ఉంటాయి.
Top