Studybuddhism.com ఒక ప్రామాణిక బౌద్ధ బోధనలకు విస్తృతమైన సోర్స్, ఇది అందరికీ అర్ధం అయ్యేలా మరియు ఆచరణాత్మక మార్గంలో రూపొందించబడింది. అందరికి ఉచితంగా, ఎలాంటి యాడ్స్ చూపించకుండా టిబెట్ విజ్ఞానాన్ని ఈ ఆధునిక ప్రపంచానికి అందచెయ్యాలనేదే మా లక్ష్యం.
ఈ వెబ్ సైట్ బెర్జిన్ ఆర్కైవ్స్ యొక్క తర్వాతి జనరేషన్. దీనిని 50 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న బౌద్ధ గురువు, అనువాదకుడు మరియు అభ్యాసకుడు అయిన డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్ గారిచే 2001 లో స్థాపించబడింది. మా టీమ్ లో 80 మందికి పైగా అంతర్జాతీయ సభ్యులు ఉన్నారు. studybuddhism.com రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది; మేము క్రొత్త ఆర్టికల్స్, వీడియోలు మరియు ఆడియో బోధనలను క్రమం తప్పకుండా జోడిస్తూ వస్తున్నాము.
20 సంవత్సరాల కాలం నుంచి, స్టడీ బుద్దిజం అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులకు ఉచితంగా, అందుబాటులో ఉండే మరియు ఒక నాణ్యమైన బౌద్ధ సంబంధిత రిసోర్సులు అందించే పురాతనమైన మరియు అంకితం చెయ్యబడిన ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌గా ఉంది.
నిజమైన బోధనలు: ప్రారంభికులకు అర్థం అయ్యే కంటెంట్ నుంచి అకడమిక్ ఇన్‌సైట్స్ వరకు, మా ప్లాట్‌ఫార్మ్ వివిధ రకాల బోధనలను అందిస్తోంది. | |
విశాలమైన కంటెంట్ లైబ్రరీ: 37 భాషలలో 16,000 కి పైగా ఆర్టికల్స్ తో, స్టడీ బుద్దిజం జ్ఞానానికి ఒక విలువైన మూలంగా ఉంది. | |
రకరకాల ఫార్మాట్లు: పాడ్‌కాస్ట్‌లు నుంచి వీడియోలు, ఇంటర్వ్యూలు, ఆర్టికల్స్, ధ్యానం మరియు కోర్స్‌లతో, మేము బహుళ కొణంతో లెర్నింగ్ అనుభవాన్ని అందిస్తున్నాము. | |
ఎడ్స్-ఫ్రీ అనుభవం: మా రిసోర్సులను అంతరాయాలు లేదా ఇబ్బందులు లేకుండా చదువుకోండి. | |
మతతత్వేతర విధానం: మేము వైవిధ్యం మరియు సమగ్రతను స్వీకరిస్తాము, వీటిల్లో ఉన్న అనేక బౌద్ద సంప్రదాయాల నుంచి నైతికతను అందించగలము. | |
ప్రత్యేకమైన చారిత్రక ఇన్‌సైట్స్: మిగతా చోట అందుబాటులో లేని చారిత్రిక సమాచారాన్ని కనిపెట్టి, బౌద్ధమతం యొక్క వారసత్వం గురించి మీ అవగాహనను పెంచుతున్నాము. |