Alexander berzin large

డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్

వ్యవస్థాపకుడు మరియు రచయిత

డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్ గారు (1944 - ప్రస్తుతం) 50 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న బౌద్ధమత అనువాదకులు, ఉపాధ్యాయులు, పండితులు మరియు అభ్యాసకులు. హార్వర్డ్ లో పి.హెచ్.డి(Ph.D.) పట్టా పొందిన తర్వాత, డాక్టర్ బెర్జిన్ గారు భారతదేశంలో 29 సంవత్సరాలు పాటు మన కాలపు కొంతమంది గొప్ప టిబెటన్ మాస్టర్ల దగ్గర శిక్షణను పొందారు. అక్కడ పవిత్రమైన 14వ దలైలామా గారికి మరియు ఆయన గురువులకు ఒక వ్యాఖ్యాతగా పనిచేశారు. అతను బెర్జిన్ ఆర్కైవ్స్ మరియు studybuddhism.com యొక్క వ్యవస్థాపకుడు మరియు రచయిత.

Top