థెరవాడ వంశపు సన్యాసుల చరిత్ర
డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్
క్రీ.పూ 3 వ శతాబ్దంలో థెరవాడ సన్యాసులు శ్రీలంక మరియు మయన్మార్ లకు చేరుకున్నారు. అలా కొన్ని శతాబ్దాలుగా, వీళ్ళు మయన్మార్ లో కొంత అణచివేత తర్వాత అక్కడి నుంచి శ్రీలంకకు వచ్చి స్థిర పడ్డారు, తర్వాత శ్రీలంక నుంచి థాయ్ లాండ్ కు, థాయ్ లాండ్ నుంచి కాంబోడియాకు, మరియు కంబోడియా నుంచి లావోస్ కు వ్యాపించారు.