న్యాయ, వైశేషిక తత్వశాస్త్రాల యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు
డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్
వైశేషిక మరియు న్యాయ తత్వశాస్త్రాలు రెండింటిలోనూ అనేక లక్షణాలు ఒకేలా ఉంటాయి. వైశేషిక అనేది ఈ సృష్టిలో ఉన్న అస్తిత్వాల రకాలను వివరిస్తుంది, మరియు న్యాయ అనేది ఆ అస్తిత్వాల ఉనికిని గుర్తించడంలో మరియు వాటిని రుజువు చెయ్యడంలో ఉండే రకాలను వివరిస్తుంది.