Study buddhism geshe ngawang dhargyey

గెషే ఎన్గావాంగ్ ధార్గే

గెషే ఎన్గావాంగ్ ధార్గే (1925 - 1995) ప్రధానంగా ఒక గొప్ప బౌద్ధ గురువుగా గుర్తించబడ్డారు. సెరా జే మఠంలో విద్యాభ్యాసం చేసిన ఆయన తొమ్మిది మంది అవతరణ లామాలు (తుల్కస్) మరియు వేలాది మంది పాశ్చాత్యులకు శిక్షణ ఇచ్చారు. ధర్మశాలలోని లైబ్రరీ ఆఫ్ టిబెటన్ వర్క్స్ అండ్ ఆర్కైవ్స్ లో పాశ్చాత్యులకు మొదటి గురువుగా దలైలామాచే నియమించబడ్డారు, అతను అక్కడ 13 సంవత్సరాలు బోధనను చేశారు. విస్తృతమైన అంతర్జాతీయ బోధనా పర్యటన తరువాత, అతను న్యూజిలాండ్ లోని డ్యూనెడిన్ లో ధార్గే బౌద్ధ కేంద్రాన్ని స్థాపించి, తన మిగిలిన జీవితకాలం అక్కడే బోధించాలని నిర్ణయించుకున్నారు.

సంబంధిత ఆర్టికల్స్
Top