అతిషా (982 - 1054) కరుణపై ఉండే అన్ని బౌద్ధ బోధనలను ఇండోనేషియా నుండి తెప్పించి భారతదేశంలో తిరిగి ప్రవేశపెట్టారు. బౌద్ధమతం గురించి అపోహలను సరిదిద్దడానికి టిబెట్ కు ఆహ్వానించి, అక్కడ స్వచ్ఛమైన బోధనలను తిరిగి మొదలుపెట్టారు. టిబెట్ లోని కదంప సంప్రదాయం ఆయన శిష్యుల నుంచి వచ్చింది.

Top