సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే (1914 - 1983) దలైలామా యొక్క మాస్టర్ డిబేట్ పార్టనర్ మరియు అతని గురువులలో ఒకరు. టిబెటన్ బౌద్ధమతం యొక్క నాలుగు పాఠశాలలలో పండితుడైన సెర్కాంగ్ రిన్పోచే భారతదేశంలో టిబెటన్ బౌద్ధ మఠాలను తిరిగి స్థాపించడానికి సహాయపడ్డాడు. అతను ఉత్తర అమెరికా మరియు ఐరోపాలో రెండు బోధనలు చేశారు. తన ఆచరణాత్మక జ్ఞానం, హాస్యం మరియు మంచి ప్రవర్తనతో తనకు ఎదురైనా వాళ్ళందరి హృదయాలను గెలుచుకున్నారు.