గ్రేడెడ్ మార్గం యొక్క పరిచయం

బుద్ధుడు 84,000 బోధనలు ఇచ్చాడని అందరూ చెబుతూ ఉంటారు, ఎందుకంటే అతను బోధించినవి చాలా వైవిధ్యమైనవి మరియు విస్తృతమైనవి. వివిధ సూత్రాలను చదవడ౦ ద్వారా మన౦ ఎ౦తో ప్రయోజన౦ పొ౦దగలిగినప్పటికీ, బోధనల అర్దాన్ని మనకు నిజ౦గా ప్రయోజన౦ చేకూర్చే విధ౦గా వెలికితీయడ౦ చాలా కష్ట౦గా ఉ౦టు౦ది. ఇక్కడ, మన కోసం భారతీయ మరియు టిబెటన్ గురువులు ఎలా పని చేశారో చూద్దాం. బుద్ధుని సందేశం మొత్తాన్ని టిబెట్ భాషలో "లామ్-రిమ్" అని పిలువబడే ఒక దశలవారీ కార్యక్రమంగా వ్యవస్థీకరించాము, దీనిని జ్ఞానోదయం వరకు మనం అనుసరించవచ్చు.

Top