If you live in Germany and need a tax receipt, please click the button below and fill out and send us the form. You will then get your receipt by post.
German Tax Deduction Formస్టడీ బుద్ధిజం ఫ్యామిలీకి సుస్వాగతం, ఇక్కడ మీరు బౌద్ధమతం ధర్మం యొక్క శాశ్వత జ్ఞానాన్ని రక్షించడంలో కీలక పాత్రను పోషిస్తున్నారు, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఉచిత, అధిక నాణ్యత గల బౌద్ధమతం రిసోర్సులను అందించడానికి మా ప్లాన్ ని సపోర్ట్ చేస్తున్నారు.
ఒక కమ్యూనిటీ ఫండెడ్ ప్లాట్‌ఫార్మ్‌గా, మీ సహాయం మా రీచ్ ను విస్తరించడానికి మరియు మరింత అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ ప్రపంచంలో మా కంటెంట్ కి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఎంతో అవసరం.
మీరు యు.ఎస్ లో నివసిస్తూ ఉంటూ టాక్స్ డిడక్షన్ విరాళం చేయాలనుకుంటే, మా పార్టనర్ అయిన 'గ్లోబల్ గివింగ్' ద్వారా చెయ్యండి. మీరు ఈ క్రింది బటన్ ను క్లిక్ చెయ్యగానే, విరాళం పూర్తి చేయడానికి మీరు గ్లోబల్ గివింగ్ కు ఫార్వర్డ్ చేయబడతారు.
దయచేసి నెలవారీ రిపీట్ అయ్యే విరాళం చెయ్యడానికి ప్రయత్నించండి.
విరాళం (యు.ఎస్. టాక్స్ డిడక్షన్)
ఇవ్వబడ్డ పేమెంట్ మెథడ్స్ ఏవీ పనిచెయ్యకపోతే, మేము బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా కూడా విరాళాలను స్వీకరిస్తాం. ఆ విరాళాలను ఈ క్రింది అడ్రస్ కు పంపండి:
Berzin Archives e.V.
Deutsche Bank
Mehringdamm 35
10961 Berlin, Germany
BIC/SWIFT: DEUTDEDBBER
IBAN: DE61100700240327048500
మెసేజ్: విరాళం
If you live in Germany and need a tax receipt, please click the button below and fill out and send us the form. You will then get your receipt by post.
German Tax Deduction Formమీ సంకల్ప శక్తి లేదా ఆస్తి ప్రణాళికల్లో StudyBuddhism ని చేర్చుకోవడం అనేది బుద్ధుని బోధనలను ఈ ప్రపంచంలో ఎక్కువ రోజులు సజీవంగా ఉంచి వాటిని ఈ ప్రపంచంలో అందరికీ పంచినవాళ్లము అవుతాము.
€20
మా వెబ్‌సైట్‌లోని 37 భాషలలో ఆర్టికల్స్ అనువాదాలకు సపోర్ట్ లభిస్తుంది.
|
€50
కొత్త వారికి మరియు అనుభవం కలిగిన ప్రాక్టిషనర్లకు అందుబాటులో ఉండి, ఉచిత ఆన్‌లైన్ శిక్షణ కోర్సుల అభివృద్ధిని ప్రేరేపిస్తుంది.
|
€100
ఇన్-డెప్త్ వీడియోల ప్రొడక్షన్ ద్వారా లివింగ్ మాస్టర్స్ నుంచి జ్ఞానాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
|
€500
ఈ స్టడీ బుద్ధిజం వెబ్‌సైట్ యొక్క నిర్వహణ, విస్తరణ మరియు లాంగ్-టర్మ్ సెక్యూరిటీని మరింత దృఢంగా చేయడాన్ని నిర్ధారిస్తుంది, ఇది వేల సంఖ్యలో ఆర్టికల్స్ మరియు వీడియోలను అందరికీ ఉచితంగా అందిస్తుంది.
|
మీ ఉదారమైన వ్యక్తిత్వం ఒక ముఖ్యమైన ప్రభావాన్ని చూపిస్తుంది, అనేక వ్యక్తులను వారి మోక్ష మార్గపు యాత్రలో సాధికారికత చేకూరుస్తుంది. మనందరం కలిసి, ఈ స్టడీ బుద్ధిజం ప్రతిబింబించే జ్ఞానాన్ని సంరక్షించి అందరికీ పంచుకుంటూ ముందుకు సాగుదాం!
మిగతా సమాచారం తెలుసుకోవటం కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి..