ఒక బౌద్దుని పూర్తి జీవితం: ఎనిమిది రకాల మార్గాలు

బౌద్ధమతం మన ఏకాగ్రతతో పాటు విచక్షణా జ్ఞానాన్ని పెంపొందించడానికి మరియు మన జీవితాలను నైతిక మార్గంలో నడపడానికి అద్భుతమైన పద్ధతులను అందిస్తుంది. అయినా కానీ, ప్రతి ఒక్కరూ దీనిని మతపరమైన ఆలోచనతో చూడాలనుకోరు, కాబట్టి ఇక్కడ మనం బౌద్ధ శాస్త్రం మరియు తత్వశాస్త్రం నేపధ్యంలో ఎనిమిది రకాల మార్గాలతో పాటు మూడు శిక్షణలతో సంతోషకరమైన జీవితానికి కావాల్సిన సహాయక మార్గదర్శకాలుగా అందిస్తున్నాము.

Top