బౌద్ధమతాన్ని ఎలా అధ్యయనం చెయ్యాలి: వినడం, ఆలోచించడం మరియు ధ్యానం చెయ్యడం

మన సమస్యల నుంచి పారిపోయే బదులు, బౌద్ధమత బోధనలు మరియు వాటిపై ధ్యానం చెయ్యడం మన కష్టాలను ఎదుర్కోవటానికి సహాయపడతాయి. అలా చెయ్యడం వల్ల అవి తిరిగి రాని స్థితికి వెళ్తాయి. బౌద్ధమత పద్ధతి మొదట బోధనలలో ఒక ఉపయోగకరమైన అంశాన్ని నేర్చుకోవడం మరియు ఆలోచించడం గురించి ఉంటుంది. ఆ తర్వాత మనం దానిని అర్థం చేసుకున్నాక, దానిని ఒక ప్రయోజనకరమైన అలవాటుగా నిర్మించడానికి ధ్యానం చెయ్యాలి. దాన్ని మన రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టడమే అంతిమ లక్ష్యం.
Top