మన రోజువారీ జీవితంలో మైండ్ ట్రైనింగ్: ప్రత్యేకమైనది ఏమీ లేదు

పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు విశ్వానికి కేంద్రమైన "నేను" అనే సహజమైన భావన మనందరికీ ఉంటుంది, మధ్యలో అనేక రకాల భావోద్వేగాలను మనం అనుభవిస్తాం. ఈ "నేను" అనేది ఎప్పుడూ ఆనందం కోసం మరియు సమస్యలను నివారించడానికి వెతుకుతూ ఉంటుంది, కానీ జీవితంలో మనం కోరుకున్నవి ఎప్పుడూ జరగవు. ఈ "నేను" మరియు "ఇతరులతో" దానికి ఉన్న సంబంధాన్ని రి-ఎవాల్యూయేట్ చెయ్యడం ద్వారా, మనకు ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేటప్పుడు మనం మరింత ఓపెన్ గా, రిలాక్స్ గా మరియు సంతోషంగా ఉండటం నేర్చుకోవచ్చు.
Top